അർത്ഥം : ఒకే జాతికి చెందిన.
ഉദാഹരണം :
ఇప్పుడు కూడా ఎక్కువ కుటుంబాలలో సజాతీయ వివాహాన్నే స్వీకరిస్తున్నారు
പര്യായപദങ്ങൾ : ఒకేజాతికిచెందిన, ఒకేతెగకిచెందిన, సజాతీయ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఆకారంలో, పరిమాణంలో, గుణంలో, మూల్యంలో, ప్రాముఖ్యతలో, ఆధిక్యతలో, ఒకే విధంగా ఉండటం.
ഉദാഹരണം :
పొరుగువాడు ఇద్దరి పిల్లల కొరకు సమానమైన రంగు బట్టలను కొన్నాడు.
പര്യായപദങ്ങൾ : ఒకేవిధమైన, సమమైన, సమానమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Closely similar or comparable in kind or quality or quantity or degree.
Curtains the same color as the walls.