അർത്ഥം : ఒక వ్వక్తికి మరొక వ్వక్తి తోడుగా ఉండటం
ഉദാഹരണം :
మాకు ఒకరి గురించి ఒకరికి ముందే పూర్తి పరిచయం ఉంది.
അർത്ഥം : ఒకరితో ఒకటి కిలిసి ఉండటం.
ഉദാഹരണം :
వారిరువురు పరస్పరము గొడవపడుతూ ఉంటారు.
പര്യായപദങ്ങൾ : అన్యోన్యము, ఒకరినొకరు, తమలోతాము, పరస్పరం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
In a mutual or shared manner.
The agreement was mutually satisfactory.