അർത്ഥം : కుటుంబం లేకపోవుట.
ഉദാഹരണം :
రాముకు కుటుంబం లేదు అందువలన అతను ప్రపంచం గురించి ఆలోచించడు.
പര്യായപദങ്ങൾ : ఎవరూలేని, కుటుంబంలేని, దిక్కులేని, పరివారంలేని, బంధువులులేని, రక్తసంబంధికులులేని, సంసారంలేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :