അർത്ഥം : రాజ్యంలోని అన్ని కార్యాలను ఏర్పాటు చేసి నిర్వహించుట.
ഉദാഹരണം :
ప్రస్తుతం దేశపరిపాలన అవినీతిపరుల చేతుల్లో ఉంది
പര്യായപദങ്ങൾ : అధిశాసనం, అభిశాసనం, ఏలిక, పరిపాలన, పాలన, పాలనం, ప్రశాసనం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
राज्य के कार्यों का प्रबंध और संचालन।
आजकल देश का शासन भ्रष्टाचारियों के हाथ में है।