അർത്ഥം : భయం కలిగినప్పుడు గట్టిగా కేకలు పెట్టి చేయు క్రియ.
ഉദാഹരണം :
అకస్మాతుగా వచ్చిన తుఫాను కారణంగా ప్రజలు హాహాకారాలు చేసినారు.
പര്യായപദങ്ങൾ : ప్రలాపించుట, శోకించుట, హాహాకారాలు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A cry of sorrow and grief.
Their pitiful laments could be heard throughout the ward.അർത്ഥം : ఏడుస్తూ బాధను వ్యక్తం చేయుట.
ഉദാഹരണം :
మేఘనాథుని మృత్యు సమాచారం విని మండోదరి విలపిస్తోంది
പര്യായപദങ്ങൾ : బాధపడు, విలపించుట, శోకించుట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
शोक आदि के समय रोकर दुख प्रकट करना।
अपने पति की मृत्यु का समाचार सुनकर वह विलाप कर रही है।