അർത്ഥം : స్థిరంగా ఉండే భావన.
ഉദാഹരണം :
మనస్సు ఏకాగ్రతగా ఉంటే ఏ పనైనా చేయగలుగుతారు.
പര്യായപദങ്ങൾ : నిశ్చలం, నిశ్చిలత్వం, స్థిరం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A state of no motion or movement.
The utter motionlessness of a marble statue.അർത്ഥം : ధ్యానంతో నిండిన.
ഉദാഹരണം :
సరిత ప్రతిపని ఏకాగ్రతతో చేస్తుంది.
പര്യായപദങ്ങൾ : అవధానం, ఉపధారణం, ధారణి, ధ్యానపూరితం, నిబ్బరం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
ध्यान से पूर्ण या भरे होने की अवस्था या भाव।
सरिता प्रत्येक काम ध्यानपूर्णता के साथ करती है।അർത്ഥം : ధ్యానంతో ఒకదానిపై నిమగ్నం చేసే పని.
ഉദാഹരണം :
ఏకాగ్రత లేకపోతే సఫలం జరగదు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏ దైన పనిలో మునిగిపోవుట
ഉദാഹരണം :
దివాకర్ ఏకాగ్రతతో తన పనిలో లీనమై ఉండెను.
പര്യായപദങ്ങൾ : అవధానం, ఉపధారణం, పట్టుదల, శ్రద్ద, సంవిత్తు, సమాధిస్దితి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
तल्लीन होने की अवस्था या भाव।
दिवाकर तल्लीनता से अपने काम में लगा हुआ था।