അർത്ഥം : ఏదేని ఒక ప్రాంతము లేక దేశము పై ఒక వ్యక్తి, దళము, సమాజము యొక్క ఆధిపత్యము
ഉദാഹരണം :
ఒకప్పుడు భారతదేశముపై ఆంగ్లేయుల ఏకాధిపత్యము ఉండేది.
പര്യായപദങ്ങൾ : ఏకాధిపత్యం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी कार्य, स्थान या देश पर एक व्यक्ति, दल या समाज का होनेवाला आधिपत्य।
एक समय भारत पर अंग्रेजों का एकाधिपत्य था।അർത്ഥം : ఏదేని విషయం, వస్తువులు లేక వ్యాపారము మొదలైన వాటిపై ఒక వ్యక్తికి లేదా ఒక దళమునకు ఉండే పూర్తి అధికారము.
ഉദാഹരണം :
ఈ వ్యాపారములో అతనికి ఏకాధిపత్యము కలదు.
പര്യായപദങ്ങൾ : ఏకాధికారము, ఏకాధిపత్యము, గుత్తాధికారం, గుత్తాధిపత్యం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : దానికి ఏవిధమైన అధికారి లేకపోవడం
ഉദാഹരണം :
అక్బర్ పాలన సమయంలో భారతదేశం మొత్తం మొఘలుల ఏకచత్రాధిపత్యం ఉండేది
പര്യായപദങ്ങൾ : సర్వాధికారంగల
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :