അർത്ഥം : గెంతులేయ్యడం
ഉദാഹരണം :
చెఱువులో చేపలు పైకి ఎగురుతూ ఉంటాయి.
പര്യായപദങ്ങൾ : జంగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : గాలికి పైకి లేవడం
ഉദാഹരണം :
ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్నాయి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పేపర్లు గాలికి పైకి లేవడం
ഉദാഹരണം :
పైలెట్ విమానాన్ని ఎగురు వేస్తాడు
പര്യായപദങ്ങൾ : లేచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी उड़ने वाली वस्तु या जीव को उड़ने में प्रवृत्त करना।
पायलेट हवाई जहाज़ उड़ाता है।Display in the air or cause to float.
Fly a kite.അർത്ഥം : రెక్కలతో చేసే పని
ഉദാഹരണം :
గాలికి పడవ సముద్రంపైన ఎగురుతోంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
आकाश मार्ग से या हवा में होकर एक स्थान से दूसरे स्थान पर जाना।
हवाई जहाज़ समुद्र के ऊपर से उड़ रहा था।അർത്ഥം : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
ഉദാഹരണം :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
പര്യായപദങ്ങൾ : కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు
അർത്ഥം : అత్యానందంతో పొంగి ఎగురుట
ഉദാഹരണം :
మనవడిని పొందిన ఆనందంలో అవ్వ ఎగిరిగంతులేసింది
പര്യായപദങ്ങൾ : ఎగిరిగంతులేయు, గెంతు, దుముకు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
हर्ष या उमंग से फूले न समाना।
पोता पाने की खुशी में दादी फुदक रही हैं।