അർത്ഥം : తమాషాగా ఎదుటివారిని ఆటపట్టిస్తూ, ఏడిపించు క్రియ.
ഉദാഹരണം :
రాము ఎప్పుడూ ఇతరులను ఎగతాళి చేస్తాడు
പര്യായപദങ്ങൾ : ఎకసక్కెమాడు, గేలిచేయు, పరిహసించు, వేళాకోళంచేయు, హేళనచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
हँसते हुए किसी को निन्दित ठहराना या उसकी बुराई करना।
रामू हमेशा दूसरों का उपहास करता है।