അർത്ഥം : ఏదేని వర్గం లేదా సమూహంలో సగం కంటే ఎక్కువ మనుషుల అభిప్రాయం
ഉദാഹരണം :
ఎక్కువ మంది ప్రజల అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాన్ని తీసుకొంటారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదేని వర్గం లేక సమూహము యొక్క సగం కంటే ఎక్కువ మంది మనుషుల అభిప్రాయము.
ഉദാഹരണം :
ఈ ఎన్నికలో అందరి అభిప్రాయము అతనే గెలుస్తాడని ఉంది.
പര്യായപദങ്ങൾ : అందరి అభిప్రాయము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :