അർത്ഥം : ఒక్కసారిగా సంభవించేది
ഉദാഹരണം :
మనం ఇంటి బయట ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడింది. అది పడుతూ, పడుతూ హఠాత్తుగా అగిపోయింది.
പര്യായപദങ്ങൾ : అకస్మాత్తుగా, అనుకోకుండా, ఆకస్మికంగా, ఎకాఎకంగా, ఏమరిపాటుగా, గబుక్కున, డబ్బాటుగా, తటాన, తటాలున, హఠాత్తుగా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
एकदम से।
हम ज्यों ही घर से बाहर निकले अचानक बारिश होने लगी।Happening unexpectedly.
Suddenly she felt a sharp pain in her side.