അർത്ഥം : నీరు, చెమ్మ మొదలైనవి వట్టి పోవడం.
ഉദാഹരണം :
అత్యధిక ఎండ కారణంగా చిన్న చిన్న చెరువులు ఎండిపోయాయి
പര്യായപദങ്ങൾ : ఆరిపోవు, ఇంకిపోవు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जल, नमी आदि का न रहना या कम हो जाना।
अत्यधिक गर्मी के कारण छोटे-छोटे तालाब सूख रहे हैं।അർത്ഥം : ఎండలో ఉన్న వస్తువులు గట్టిపడటం
ഉദാഹരണം :
ఎండలో ఉంచిన పదార్ధాలు ఎండిపోతున్నాయి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Wither, as with a loss of moisture.
The fruit dried and shriveled.അർത്ഥം : శరీరం క్షీణించుట.
ഉദാഹരണം :
అతడు రోజురోజుకు సన్నబడుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : కృశించు, తగ్గిపోవు, పలుచబడు, బక్కచిక్కు, సన్నబడు, సన్నమగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
शरीर का क्षीण होना।
वह धीरे-धीरे दुबला रहा है।