അർത്ഥം : అప్పు తీసుకున్నవాడు.
ഉദാഹരണം :
అతను నా ఋణగ్రస్తుడు ఎందుకంటే ఇంకా నాకు అతని నుండి వంద రూపాయలు రావాలి.
പര്യായപദങ്ങൾ : అప్పు పడ్డవాడు, ఋణస్తుడు, బాకిపడ్డవాడు, బాకీదారుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఇతరుల దగ్గర అప్పుగా డబ్బుతీసుకొన్న వ్యక్తి.
ഉദാഹരണം :
ఋణగ్రస్తుడు త్వరగా ఋణాలను చెల్లించాలని బ్యాంక్ వారు ఆదేశించారు.
പര്യായപദങ്ങൾ : ఋణవంతుడు, ఋణస్థుడు, బాకీదారుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :