അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : ధనాన్ని తీసుకొని తిరిగి ఇచ్చేయడం
ഉദാഹരണം : నేను వాయిదా పద్దతిలో అప్పు తీరుస్తాను.
പര്യായപദങ്ങൾ : అప్పు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
ऋण या देय का उतना अंश जितना किसी एक अवधि में चुकाया या दिया जाय या चुकाया जाना हो।
A payment of part of a debt. Usually paid at regular intervals.
അർത്ഥം : ఇతరుల దగ్గర తీసుకొను డబ్బు.
ഉദാഹരണം : అతను ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు నుండి అప్పు తీసుకున్నాడు.
പര്യായപദങ്ങൾ : అప్పు, అరువు, ఎరవు, చేబదులు, చేయప్పు, బకాయి, బాకీ
कहीं से या किसी से ब्याज सहित या बिना ब्याज के वापस करने की बोली पर लिया हुआ धन आदि।
Money or goods or services owed by one person to another.
അർത്ഥം : ఏదైన వస్తువు, డబ్బు తర్వాత ఇస్తామని తీసుకోవడం
ഉദാഹരണം : రాము పుస్తకం కొనడానికి నాదగ్గర వంద రూపాయలు అప్పు చేశాడు
किसी से ली गई वह वस्तु, पैसा आदि जो दिए गए समय पर उसको लौटाई जाए।
അർത്ഥം : తీసుకున్న డబ్బుకు చెల్లించే చిన్న పైకంలాంటిది
ഉദാഹരണം : అతడు తీసుకున్న అప్పుకు వడ్డీ ఇచ్చాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
ऋण के रूप में अनाज, धन आदि देने की एक प्रणाली जिसमें दिए हुए मान का सवाया वसूल किया जाता है।
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക