അർത്ഥം : ముఖ్యమైన వ్యక్తులు అనేకులతో కలిసి వాహనం మీద ఊరంతా తిరగడం
ഉദാഹരണം :
పోలీసులు కారణం చెప్పకుండా ఊరేగింపు పై లాఠీచార్జి చేశారు
പര്യായപദങ്ങൾ : మెరవణి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక ప్రత్యేక సమయంలో ప్రజలందరూ చూస్తుండగా రోడ్డుపై అట్టహాసంగా చేసే యాత్ర
ഉദാഹരണം :
రధయాత్రలో జగన్నాధప పూరీలో భగవంతుని ఊరేగింపు చేస్తారు.
പര്യായപദങ്ങൾ : మెరవణి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The group action of a collection of people or animals or vehicles moving ahead in more or less regular formation.
Processions were forbidden.