അർത്ഥം : ఊగడానికి ప్రేరేపించే క్రియ
ഉദാഹരണം :
వాద్యయంత్రాలనుండి వచ్చే శబ్ధం సభికులందరినీ ఊగించింది.
പര്യായപദങ്ങൾ : ఊగించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చెట్టును అటు ఇటు కదులునట్లు చేయడం
ഉദാഹരണം :
మామిడి కాయలు రాలడానికి యజమాని పని మనిషితో చెట్టును ఊపిస్తున్నాడు
പര്യായപദങ്ങൾ : ఊగించు, కదిలించు, తూలించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
हिलाने का काम दूसरे से कराना।
आम तुड़वाने के लिए मालिक ने नौकर से पेड़ हिलवाया।