അർത്ഥം : నోటితో వేగంగా గాలిని విడచడం.
ഉദാഹരണം :
కథ ప్రారంభించే ముందు పండితుడు శంఖం ఊదుతాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कोई काम किसी और से कराना।
यह काम कराने के बाद मैं आपका काम कराऊँगा।അർത്ഥം : నోటి నుండి గాలిని ఒదులుట.
ഉദാഹരണം :
గాయపు మంటని తగ్గించుటకు ఆమె తన గాయాన్ని ఊదుతున్నది అగ్గిని మండించడానికి ఆమె పదే పదే పొయ్యిని ఊదుతున్నది.
പര്യായപദങ്ങൾ : ఊపు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
मुँह बहुत थोड़ा खुला रखकर हवा बाहर निकालना।
जलन कम करने के लिए वह अपने घाव को फूँक रही है।