അർത്ഥം : ఊగే పనిని ఇతరులచే చేయించడం
ഉദാഹരണം :
భూతవైద్యుడు రోగిని మంత్రం ప్రభావం ద్వారా ఊగిస్తున్నాడు
പര്യായപദങ്ങൾ : ఊగునట్లు చేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఊగడానికి ప్రేరేపించే క్రియ
ഉദാഹരണം :
వాద్యయంత్రాలనుండి వచ్చే శబ్ధం సభికులందరినీ ఊగించింది.
പര്യായപദങ്ങൾ : ఊపించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చలనం కలిగించడం
ഉദാഹരണം :
వేడితో విసిగిపోయిన నీరజ్ పంఖాను ఊపడం మొదలెట్టాడు
പര്യായപദങ്ങൾ : కదలించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చెట్టును అటు ఇటు కదులునట్లు చేయడం
ഉദാഹരണം :
మామిడి కాయలు రాలడానికి యజమాని పని మనిషితో చెట్టును ఊపిస్తున్నాడు
പര്യായപദങ്ങൾ : ఊపించు, కదిలించు, తూలించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
हिलाने का काम दूसरे से कराना।
आम तुड़वाने के लिए मालिक ने नौकर से पेड़ हिलवाया।