അർത്ഥം : మనస్సుకు సంతోషాన్ని కలిగించే పని.
ഉദാഹരണം :
నాటకము మనోరంజనంగా సమాప్తమైంది.
പര്യായപദങ്ങൾ : మనోరంజనం, వినోద, విలాసం, హాస్యం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
मन को प्रसन्न करने वाली बात या काम।
खेल मनोरंजन का एक साधन है।അർത്ഥം : మనస్సులో ఉత్పన్నమయ్యే సంతోషకరమైన స్థితి.
ഉദാഹരണം :
పెళ్ళికూతురి మనస్సులో ప్రియుని కలవాలనే ఉత్సాహం ఉంది.
പര്യായപദങ്ങൾ : ఉత్సాహం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైన మాటలు వినగానే లేక ఎవ్వరినైనా కలవగానే మనస్సులో ఏర్పడే భావన.
ഉദാഹരണം :
నాకు భగవంతుని కీర్తనలు వింటే ఆనందము కలుగుతుంది.
പര്യായപദങ്ങൾ : ఆనందము, విలాసం హాయి, సంతోషం, సుఖము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :