അർത്ഥം : ఆకాశం నుండి కిందికి పడిపోయే రాయి రూపంలో ఉండే పదార్థం
ഉദാഹരണം :
అప్పుడప్పుడు రాత్రి సమయంలో ఉల్క ఆకాశం నుండి భుమి మీద పడుతూ కనిపిస్తుంది.
പര്യായപദങ്ങൾ : ఉల్క
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Stony or metallic object that is the remains of a meteoroid that has reached the earth's surface.
meteorite