പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള ఉలి എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

ఉలి   నామవాచకం

അർത്ഥം : రాతిని కోసే ఇనుప పరికరము

ഉദാഹരണം : కమ్మరి ఉలి మరియు సుత్తితో విసుర్రాయికి కక్కు కొడుతున్నాడు.

പര്യായപദങ്ങൾ : మొల, శానము, సేనము


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

पत्थर आदि काटने का लोहे का एक हस्तोपकरण।

लुहार छेनी और हथौड़ी से सिल छिन रहा है।
छेनी, तक्षणी, पत्रपरशु

An edge tool with a flat steel blade with a cutting edge.

chisel

അർത്ഥം : శిల్పి ఉపయోగించే పరికరం

ഉദാഹരണം : శిల్పకుడు ఉలితో రాళ్ళమిద శిల్పాలను చెక్కుతున్నాడు.

പര്യായപദങ്ങൾ : చీరణము, శానము


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

संगतराशों की एक टाँकी।

संगतराश रुखानी से पत्थरों पर नक्काशी करते हैं।
रुखानी

അർത്ഥം : వడ్రంగి యొక్క పని ముట్టు

ഉദാഹരണം : వడ్రంగి తలుపు మీద ఉలితో శిల్పాన్ని చెక్కుతున్నాడు.

പര്യായപദങ്ങൾ : చీరణము, శానము


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

बढ़इयों का एक औजार।

बढ़ई रुखानी की सहायता से चौखट पर नक्काशी कर रहा है।
रुखानी

അർത്ഥം : రాతిపని చేసేవాడు రాళ్లనూ చీల్చటానికి ఉపయోగించే పనిముట్టు

ഉദാഹരണം : రాతిపని చేసేవాడు ఉలితో రాళ్ళనూ పగలగొడుతున్నాడు.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

संगतराशों की संगमरमर काटने की महीन टांकी।

संगतराश निरजी से संगमरमर काट रहा है।
निरजी

അർത്ഥം : కమ్మిల పైపూత తీయడానికి ఉపయోగించే పరికరం

ഉദാഹരണം : ఉలితో మోసలేని కమ్మిలకు వున్నరంగును గీకి శుభ్రం చేయడం.

പര്യായപദങ്ങൾ : ఒంపుకోరు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

एक प्रकार का नुकीला औजार।

निहानी से ठप्पे के लकीरों के बीच भरे हुए रंग को खुरचकर साफ करते हैं।
निहानी

അർത്ഥം : రాతిపై చిత్రాలు గీయుటకు ఉపయోగించు చిన్న పరికరము

ഉദാഹരണം : అతడు ఉలి సహాయముతో పాలరాతిపైన రాముని చిత్రాన్ని చెక్కుతున్నాడు.

പര്യായപദങ്ങൾ : ఖటము, మల


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह औज़ार जिससे महीन चीज़ काटी या खोदी जाए।

वह कलम द्वारा संगमरमर पर राम का चित्र बना रहा है।
अँखिया, अंखिया, कलम, क़लम

അർത്ഥം : రాళ్ళను ఒక ఆకారం చేయడానికి ఉపయోగించే ఒక పని ముట్టు

ഉദാഹരണം : పనివాళ్ళ రాళ్ళను ఉలితో చెక్కుతున్నారు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

संगतराश के गढ़े हुए पत्थरों को चिकना करने की टाँकी।

कारीगर गढ़े हुए पत्थरों को मटरनी से चिकना कर रहा है।
पहुरी, मटरनी

അർത്ഥം : రాళ్ళు చక్కడానికి వాడే ఒక ఉపకరణం

ഉദാഹരണം : శిల్పకారుడు ఉలితో చాలా మంచిగా చెక్కుతున్నాడు.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

नक्काशी करने का एक औजार।

कारीगर कढ़ेरने से बहुत अच्छी नक्काशी कर रहा है।
कढ़ेरना

അർത്ഥം : ఒక రకమైన ఉపకరణం, రాళ్ళు మొదలైనవి కొప్పడానికి ఉపయోగిస్తారు

ഉദാഹരണം : దృఢమైన ఉలితో శిలాపలికను రెండుగా చేస్తారు.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

एक तरह की धारदार छेनी जो थोड़ी पतली होती है।

मजदूर टाँकी से शिलाखंड के टुकड़े कर रहा है।
टाँकी, टांकी

അർത്ഥം : మొక్కలు కత్తరించి ఒకచోటి నుంచి మరో చోట పెట్టు పద్దతి

ഉദാഹരണം : ఉలితో వలచిన వృక్షపు పండ్లు చాలా రుచికరంగా మరియు పెద్దగా ఉంటాయి.

പര്യായപദങ്ങൾ : శానం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

पेड़ की वह टहनी जो दूसरी जगह बैठाने या दूसरे पेड़ में पैबंद लगाने के लिए काटी जाए।

कलम से तैयार वृक्ष के फल स्वादिष्ट और बड़े होते हैं।
कलम, क़लम

A part (sometimes a root or leaf or bud) removed from a plant to propagate a new plant through rooting or grafting.

cutting, slip

അർത്ഥം : లోహాలను ఛేధించడానికి ఉపయోగపడె పరికరం

ഉദാഹരണം : కమ్మరి ఉలితో లోహాన్ని ముక్కలుగా చేస్తున్నాడు.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

लोहे में छेद करने की छेनी।

लोहार सुंबी से लोहे के टुकड़े में छेद कर रहा है।
सुंबी