അർത്ഥം : పరుగెత్తించే పనిని ఇతరులతో చేయించడం
ഉദാഹരണം :
శిక్షకుడు విద్యార్థులను మైదానంలో పరుగెత్తిస్తున్నాడు
പര്യായപദങ്ങൾ : పరుగెత్తించు, లగెత్తించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఉన్న ప్రదేశము నుండి పరుగులు పెట్టించుట.
ഉദാഹരണം :
భారతీయ సైనికులు శత్రువులను తరిమికొట్టారు.
പര്യായപദങ്ങൾ : తరుము, పరుగెత్తించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఎవరినైనా ఏదైనా పనిచేయడం కొరకు త్వరగా పంపడం
ഉദാഹരണം :
పిన్ని రోహన్‍ను సామాన్లు తీసుకు రమ్మని బజారుకు పరుగెత్తించింది.
പര്യായപദങ്ങൾ : దౌడుతీయించు, పరుగుపెట్టించు, పరుగెత్తించు, పరువెత్తించు, లగెత్తించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी को किसी काम के लिए कहीं जल्दी भेजना।
चाची ने रोहन को सामान लाने के लिए कई बार बाज़ार दौड़ाया।