അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : ఒక రకమైన రోగము దీని ద్వారా శరీరంలో మంట ఏర్పడుతుంది మరియు అప్పుడప్పుడు శరీరంపై మొటిమలు ఏర్పడుతాయి.
ഉദാഹരണം : అతను ఉక్కపోత కారణంగా చాలా చిరాకు పడుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : ఉక్క, ఉక్కపోత, వేడి, వేడిమి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
एक प्रकार का रोग जिसमें शरीर में जलन महसूस होती है और कभी-कभी शरीर पर दाने भी निकल जाते हैं।
The sensation caused by heat energy.
അർത്ഥം : నిప్పు వలన కలిగేది
ഉദാഹരണം : ఎండకాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది.
പര്യായപദങ്ങൾ : అంగారం, అక్కసం, ఉడుకు, ఉష్ణం, ఊష్మం, ఔష్ణ్యం, కాక, కృషం, గ్లాని, జ్వలం, తపనం, తాపం, తాలకం, తీండ్ర, బెట్త, వెచ్చ, వేడి, వేడిమి, సెక, సెగ
उष्ण या गर्म होने की अवस्था या भाव।
The presence of heat.
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക