അർത്ഥം : ఒక పని తొందరగా అవ్వుటకు ఇచ్చు సూచన.
ഉദാഹരണം :
ఏదైన ఉపాయం చెప్పండి పని తొందరగా అవ్వడానికి.
പര്യായപദങ്ങൾ : చిట్క, మంత్రం, సలహ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह उपाय जिसमें कोई काम तुरंत हो जाए या कोई काम करने का विशेष ढंग या तरीका।
कोई गुर बताइए जिससे यह काम जल्दी हो जाए।അർത്ഥം : తెలివితో ఆలోచించగా వచ్చేది.
ഉദാഹരണം :
ఏదైనా ఉపాయం చెప్పండి దీనితో ఈ పని సులభంగా అయ్యేవిధంగా.
പര്യായപദങ്ങൾ : ఎత్తుగడ, జిత్తు, తెరకువ, త్రోవ, యుక్తి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह कार्य या प्रयत्न जिससे अभीष्ट तक पहुँचा जाए।
कोई ऐसा उपाय बताइए जिससे यह काम आसानी से हो जाए।അർത്ഥം : ఆపత్కాల పరిస్థితి నుండి తప్పించుకోడానికి మెదడులోకి వచ్చే స్పష్టమైన ఆలోచన.
ഉദാഹരണം :
ఏదైనా ఉపాయం వుంటే మనం ఈ సమస్య నుండి తప్పించుకోవచ్చుమీ యొక్క ఉపాయం తలపైకి వచ్చిన ఒక పెద్ద సమస్యను తొగిస్తుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी विशेष परिस्थिति आदि में अचानक दिमाग में आने वाला स्पष्ट विचार।
कोई सूझ ही अब हमें इस समस्या से बचा सकती है।