അർത്ഥം : అవసరాల కొరకు వాడుకోవడం
ഉദാഹരണം :
మేస్త్రీ ఇల్లు కట్టడానికి వంద సిమెంటి మాడెల్ని ఖర్చు చేశాడు.
പര്യായപദങ്ങൾ : ఖర్చుచేయు, వినియోగించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అస్త్రశస్త్రాలను ఉపయోగంలోనికి తేవడం
ഉദാഹരണം :
రాముడు రావణుడిపై తిరుగులేని శస్త్రాన్ని ప్రయోగించాడు
പര്യായപദങ്ങൾ : ప్రయోగించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అవసరానికి వాడుకోవడం
ഉദാഹരണം :
మీరు మెదడును ఉపయోగించండి.
പര്യായപദങ്ങൾ : ప్రయోగించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
व्यवहार या काम में लाना।
प्रकृति में उपलब्ध संसाधनों का सही तरह से उपयोग करो।അർത്ഥം : కొత్త పాత్రను మొదటి సారిగ పనిలోకి తీసుకురావడం
ഉദാഹരണം :
పూజ సమయంలో కొత్త పాత్రను ఉపయోగిస్తారు
പര്യായപദങ്ങൾ : వినియోగించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పనికిరావడం
ഉദാഹരണം :
మా ద్వారా కొనసాగుతున్న సేవలు ప్రజలందరికి బాగా ఉపయోగపడుతున్నాయి
പര്യായപദങ്ങൾ : ఉపయోగపడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी के द्वारा सेवाओं आदि का उपयोग होना या किया जाना।
हमारे द्वारा चलाई गई सेवाएँ बहुत सारे लोगों द्वारा उपयोग होती हैं।