അർത്ഥം : ఏదైతే సమృద్ధి ఇచ్చేటువంటిదౌతుందో
ഉദാഹരണം :
రాకేశ్ ఉన్నతమైన పనిని చేస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : ఐశ్వర్యవంతమైన, గొప్పదైన, మహోన్నతమైన, సమృద్దియైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो समृद्धि देनेवाला हो।
राकेश समृद्धिदायक काम कर रहा है।അർത്ഥം : చాలా ఎకువ మంచియైన
ഉദാഹരണം :
మహాత్మా గాంధీ చాలా గొప్ప వ్యక్తి
പര്യായപദങ്ങൾ : ఉదాత్తమైన, గొప్పదైన, శ్రేష్టమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Of major significance or importance.
A great work of art.അർത്ഥം : ఎక్కువ విలువ కలిగి ఉండుట
ഉദാഹരണം :
రామ్ చరితమానస్ తులసిదాస్ గారి ఉత్తమమైన కావ్యం.
പര്യായപദങ്ങൾ : ఉత్తమమైన, గొప్పదైన, శ్రేష్ఠమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो बहुत अच्छा हो।
राम चरित मानस गोस्वामी तुलसीदास की एक उत्तम कृति है।അർത്ഥം : ఎక్కువగా గల
ഉദാഹരണം :
ఉన్నతమైన ఉష్ణోగ్రత పైన నీళ్ళు మరుగుతాయి.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Greater than normal in degree or intensity or amount.
A high temperature.അർത്ഥം : పదవి, మర్యాదగల గొప్పవారు
ഉദാഹരണം :
ఇక్కడ వున్నత జాతుల వారి శక్తి చలాయింపబడుతుంది.
പര്യായപദങ്ങൾ : శ్రేష్టమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Being changed over time so as to be e.g. stronger or more complete or more useful.
The developed qualities of the Hellenic outlook.അർത്ഥം : గొప్పవైనటువంటి
ഉദാഹരണം :
మనం అత్యున్నతమైన పనులే చేయాలి.
പര്യായപദങ്ങൾ : అత్యున్నతమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అన్నిటికంటే ముందు లేదా పైన
ഉദാഹരണം :
అతడు ఈ కంపెనీని అత్యున్నత పదవిలో ఆశీనుడయ్యాడు
പര്യായപദങ്ങൾ : అత్యున్నతమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మంచి కులంలో ఉద్భవించిన
ഉദാഹരണം :
ఉన్నతమైన వ్యక్తికి ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి.