അർത്ഥം : తక్కువగా ఉన్న వెలుతురును పెంచడం
ഉദാഹരണം :
చదివే సమయంలో అతను మినుకు మినుకు మంటున్న దీపం వెలుగు పెంచాడు.
പര്യായപദങ്ങൾ : వెలుగు పెంచు, వెలుతురు పెంచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
प्रकाश तेज करना।
पढ़ते समय उसने टिमटिमाटे दीपक का आलोक बढ़ाया।അർത്ഥം : చమక్‍చమక్‍మనడం
ഉദാഹരണം :
ఆ అద్దం ఎందుకో మెరుస్తొంది.
പര്യായപദങ്ങൾ : ఉద్యోతించు, కాంతిల్లు, చంగలించు, జిలిబిలివోవు, తలుకారు, తలుకుచూపు, తలుక్కుమను, తేజరిల్లు, నిబ్బటిల్లు, ప్రకాశించు, మెరియు, విద్యోతించు, వెలుగు, శోభించు, శోభిల్లు, సంశోభిల్లు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
ऐसी क्रिया करना जिससे कोई चीज झलके या कुछ चमकती हुई चीज थोड़ी देर के लिए सामने आए।
वह धूप में दर्पण झलका रहा है।