അർത്ഥം : స్తన్యాన్నిచ్చే ప్రాణులలో రొమ్మును,ఉదరాన్ని వేరు చేసే నరాలతో కూడిన కండరాల పొర.
ഉദാഹരണം :
ఉదర వితానంకు చాలా ఎక్కువ వంగే స్వభావం ఉంటుంది.
പര്യായപദങ്ങൾ : విభాజక పటలం, విభాజకం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वक्ष-गुहा को उदर-गुहा से अलग करने वाली पतली झिल्ली।
डायाफ्राम बहुत अधिक लचीला होता है।