അർത്ഥം : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం
ഉദാഹരണം :
జన్మించిన వారందరు మరణించక తప్పదు.
പര്യായപദങ്ങൾ : అవతరించిన, ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉద్భవించిన, జనించిన, జనియించిన, జన్మించిన, పుట్టిన, పొడతెంచిన, వెలసిన, సంభవించిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చీకటి తొలగి సూర్యుడు వెలుగులోనికి వచ్చుట.
ഉദാഹരണം :
ఉదయించిన సూర్యుని యొక్క ప్రకాశము నాలుగు వైపుల వెదజల్లుతున్నది.
പര്യായപദങ്ങൾ : ఉద్భవించగల, జన్నించగల
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :