അർത്ഥം : ఉప్పు నీటితో విశాలమైన భూభాగాన్ని ఆక్రమించినవి.
ഉദാഹരണം :
సముద్రం ఒక రత్నాల గని రాముడు వానరసేన సహాయంతో సముద్రంలో సేతు ను నిర్మించాడు.
പര്യായപദങ്ങൾ : అంబుధి, అంబునిధి, అంబురీశ, అంబోధి, అంబోనిధి, అంబోరాశి, అర్ణవం, కడలి, కుబేలం, కూపారం, జలధరం, జలధి, జలరాశి, తోయరాశి, విషధి, సంద్రం, సముద్రం, సాగరం, సింధువు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
खारे पानी की वह विशाल राशि जो चारों ओर से पृथ्वी के स्थल भाग से घिरी हुई हो।
समुद्र रत्नों की खान है।A division of an ocean or a large body of salt water partially enclosed by land.
sea