അർത്ഥം : పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు ఇచ్చు సూచనలు.
ഉദാഹരണം :
అతడు ఉపాధ్యాయుని ఆజ్ఞ ప్రకారము పని చేసి సఫలమైనాడు.
പര്യായപദങ്ങൾ : ఆజ్ఞ, ఉపదేశము, ప్రవచనము, మంచిమాట, మాట, సామము, సుభాషితము, సూక్తి, హితవచనము, హితోక్తి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A message describing how something is to be done.
He gave directions faster than she could follow them.