അർത്ഥം : ఉగ్రవాదంను సమర్థించు భావం.
ഉദാഹരണം :
ఉగ్రవాదియైన వ్యక్తి దేశంలో హింసను ప్రేరేపిస్తారు.
പര്യായപദങ്ങൾ : తీవ్రవాదియైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : -పరిపాలనలోగాని ప్రభుత్వాన్ని లేదా సమాజాన్ని నిర్భంధపెట్టడంలోగాని భయోత్పాదక పద్ధతులను అభిమానించి వాటిని అనుసరించేవాడు.
ഉദാഹരണം :
-ఈ రోజుల్లో చాలా మంది నేతలు కూడా ఉగ్రవాద కార్యక్రమాలలో లీనమయ్యారు.
പര്യായപദങ്ങൾ : దౌర్జన్యవాదైన, హింసావాదైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :