അർത്ഥം : వేళ్ళలో పోట్టిగా లావుగా ఉండేది
ഉദാഹരണം :
ఏకలవ్వ్యుడు గురు దక్షిణగా ద్రోణాచార్యుడికి తన బోటనవేలును ఇచ్చాడు.
പര്യായപദങ്ങൾ : అంగుటం, అంగుళం, పెద్దవ్రేలు, పెనువ్రేలు, బొట్టనవ్రేలు, బోటన వేలు, వృద్ధాంగుళి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :