അർത്ഥം : సమయం, దూరం లెక్కప్రకారం దగ్గరా ఉండుట.
ഉദാഹരണം :
మా ఊరికి దగ్గరలో శ్రీరాముని దేవాలయం ఉన్నది.
പര്യായപദങ്ങൾ : దగ్గరగల, సన్నిధిగల, సన్నిహితమైన, సమక్షముగాగల, సమీపమునగల, సరసనగల, సానిధ్యమైన, సామీప్యమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నచ్చిన విధంగా
ഉദാഹരണം :
అతను స్వేచ్ఛాయుతమైన పని చేస్తున్నాడు
പര്യായപദങ്ങൾ : నచ్చిన, స్వేచ్ఛాయుతమైన
അർത്ഥം : చాలా నచ్చిన
ഉദാഹരണം :
నాకు ఇష్టమైన ఆట ఫుట్ బాల్.
പര്യായപദങ്ങൾ : ప్రియమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మనస్సుకు నచ్చినది
ഉദാഹരണം :
ఇది నాకు ఇష్టమైన పుస్తకం.
പര്യായപദങ്ങൾ : పసందైన, మనసుకు నచ్చిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చాలా దగ్గరగా ఉన్నటువంటి.
ഉദാഹരണം :
సరిత నాకు మిక్కిలి సన్నిహితమైన మిత్రురాలు.
പര്യായപദങ്ങൾ : గాడమైన, సన్నిదిగల, సన్నిహితమైన, సమీపముగల, సానిధ్యమైన, సామీప్యమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Marked by close acquaintance, association, or familiarity.
Intimate friend.അർത്ഥം : ఇష్టపూర్వకంగా చేసేది
ഉദാഹരണം :
చిత్రలేఖనం మాకు ఇష్టమైన పని.
പര്യായപദങ്ങൾ : నచ్చిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Engaged in as a pastime.
An amateur painter.