അർത്ഥം : హృదయంలో ఆత్మీయమైన లేదా ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చే భావన
ഉദാഹരണം :
పాశ్యాత్య సంస్కృతిని ఇష్టపడే భారతీయుడు అప్పుడప్పుడూ ఆలోచించకుండా అర్థంచేసుకోకుండా కొన్ని పనులు చేస్తుంటారు
പര്യായപദങ്ങൾ : ఇంపైన, ప్రియమైన, ప్రేమించిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఆశ కలుగుట.
ഉദാഹരണം :
మనం కోరిన కోరికలన్నీ జరగకపోవచ్చు.
പര്യായപദങ്ങൾ : అపేక్షించిన, అభిషించిన, అభీష్ట కలిగిన, ఆశపడిన, కమనీయమైన, కాంక్షించిన, కోరబడిన, కోరిన, మనసుపడిన, మనోవాంఛితమైన, ముచ్చటపడిన, మోజుపడిన, వరించిన, వలచిన, వాంఛనీయమైన, వాంఛించిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :