പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള ఇంపైన എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

ఇంపైన   విశేషణం

അർത്ഥം : వినడానికి ఇష్టం కలిగించునది.

ഉദാഹരണം : ఆమె స్వరం వినదగినది శ్రవణీయమైన తన గొంతులో ఒక రకమైన తియ్యదనముంది.

പര്യായപദങ്ങൾ : వినదగిన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

जो सुना जा सके।

उसकी धीमी पर श्रवणीय स्वर में एक तरह की मिठास है।
उसकी आवाज धीमी है लेकिन श्रवणीय है।
श्रवणीय, श्रवनीय, श्रव्य, श्रोतव्य

Heard or perceptible by the ear.

He spoke in an audible whisper.
audible, hearable

അർത്ഥം : హృదయంలో ఆత్మీయమైన లేదా ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చే భావన

ഉദാഹരണം : పాశ్యాత్య సంస్కృతిని ఇష్టపడే భారతీయుడు అప్పుడప్పుడూ ఆలోచించకుండా అర్థంచేసుకోకుండా కొన్ని పనులు చేస్తుంటారు

പര്യായപദങ്ങൾ : ఇష్టపడిన, ప్రియమైన, ప్రేమించిన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह जिसके दिल में किसी व्यक्ति, वस्तु आदि के प्रति ख़ास जगह हो या उसकी चाहत हो।

पाश्चात्य संस्कृति के प्रेमी भारतीय कभी-कभी बिना सोचे-समझे कुछ भी कर जाते हैं।
आशिक, आशिक़, चायक, दिवाना, दीवाना, प्रेमी

അർത്ഥം : మనస్సుకు హాయిని కలిగించేటువంటి

ഉദാഹരണം : నా యాత్ర సంతోషకరమైనదిగా ఉండెనుఅంత్యాక్షరి ఒక సంతోషకరమైన ఆట.

പര്യായപദങ്ങൾ : ఆనందకరమైన, ఆనందదాయకమైన, ఆహ్లాదకరమైన, ఉల్లాసమైన, కొండాటమైన, ప్రమోదమైన, ప్రహ్లాదమైన, ముదమైన, మోదమైన, రంజనమైన, రమ్యమైన, వేడుకైన, సంతసమైన, సంతోషకరమైన, సంప్రీతియైన, సంభ్రమైన, సంరంబమైన, సమ్మోదమైన, సుఖమైన, హర్షమైన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

Greatly pleasing or entertaining.

A delightful surprise.
The comedy was delightful.
A delicious joke.
delicious, delightful