അർത്ഥം : సముద్రంలో లభించే అముల్యమైన రత్నాలు
ഉദാഹരണം :
గీత ముత్యపు ఉంగరం ధరించింది.
പര്യായപദങ്ങൾ : ఆణిపూస, ముక్తామణి, ముత్తెము, ముత్యం, శంకజం, శశిప్రభ, శాక్తేయకం, శుక్తిమణి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A smooth lustrous round structure inside the shell of a clam or oyster. Much valued as a jewel.
pearl