അർത്ഥം : ఇంటి పనులు చేసే మనిషి
ഉദാഹരണം :
ఇంటి యజమాని నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని ఒక ఇంటి సేవకురాలు అన్ని వస్తువులను తీసుకొని మాయమైనది.
പര്യായപദങ്ങൾ : ఇంటిపనిమనిషి, ఇంటిసేవకురాలు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह सेविका जो घर पर रहकर सेवा करे।
घरवालों के विश्वास का फायदा उठाकर एक घरेलू नौकरानी सारा सामान लेकर चंपत हो गयी।