അർത്ഥം : ఏదేని వస్తువును చూపించి దాన్ని పొందాలనే కోరికను వేరొకరిలో కలిగించుట
ഉദാഹരണം :
పెద్దవారు తరచూ పిల్లలను తమ దగ్గరకు పిలిపించువడానికి వారిని ఆశపెడతారు
പര്യായപദങ്ങൾ : ప్రలోభపెట్టు, మోహింపజేయుట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी को कुछ दिखाकर उसे उस चीज़ को पाने के लिए अधीर करना।
बड़े अक्सर बच्चों को अपने पास बुलाने के लिए उन्हें ललचाते हैं।അർത്ഥം : ఇలాంటి పని వలన మనసులో ఆశ కలిగింపజేయుట
ഉദാഹരണം :
నేరస్తుడు పొలీసుకు పెద్ద మొత్తంలో ధనాన్ని ఇస్తానని ఆశపెట్టాడు
പര്യായപദങ്ങൾ : ఆశ చూపెట్టు, ఆశచూపు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
ऐसा काम करना कि किसी के मन में लालच उत्पन्न हो।
अपराधी ने पुलिसवाले को बड़ी रकम देने की बात कहकर ललचाया।