അർത്ഥം : ఏ పని చేయడానికైన తయారుగా ఉండటం
ഉദാഹരണം :
మంజుల ఎవరి పనినైనా చేయడానికి ఎల్లప్పుడు సంసిద్దంగా ఉంటుంది.
പര്യായപദങ്ങൾ : కుతూహలంగా, సంసిద్దంగా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Completely prepared or in condition for immediate action or use or progress.
Get ready.