അർത്ഥം : ఆహారాన్ని నోటి ద్వారా కడుపు లోపలికి తీసుకెళ్ళడం
ഉദാഹരണം :
సింహం మాంసాన్ని తింటున్నది.
പര്യായപദങ്ങൾ : తిను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం
ഉദാഹരണം :
తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు
പര്യായപദങ്ങൾ : గతుకు, తిను, నోటిలోనికి వేసుకొను, బొక్కు, భుజించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఆకలైనపుడు తొందరతొందరగా కడుపునింపుకోవడానికి చేసే పని
ഉദാഹരണം :
సింహం కుందేలును భక్షించింది.
പര്യായപദങ്ങൾ : భక్షించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :