അർത്ഥം : ఇతరులను వెళ్ళకుండా చేయడం
ഉദാഹരണം :
కావలివాడు కారును భవనం బయటే అడ్డగించాడు
പര്യായപദങ്ങൾ : అటకాయించు, అడ్డకట్టు, అడ్డగించు, అవరోధించు, ఆపుచేయు, ఆపుసేయు, నిబంధించు, నిలువరించు, ప్రతిబంధించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : బయటకు వస్తున్న మాటలను అడ్డుకోవడం
ഉദാഹരണം :
రాజారామ్‍మోహన్ రాయ్ సతీసహగమనాన్ని నిరోధించాడు
പര്യായപദങ്ങൾ : నిరోధించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నిర్భంధములో పెట్టుట.
ഉദാഹരണം :
తల్లి పిల్లలను ఎండలోనికి పోనీకుండా హద్దులో పెట్టెను.
പര്യായപദങ്ങൾ : అడ్డగించు, హద్దులలోపెట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కూర్చోవడానికి స్థలాన్ని ఆపడం
ഉദാഹരണം :
నాటకాన్ని చూడడానికి అతడు నా కొరకు ఒక సీటును ఆపాడు
പര്യായപദങ്ങൾ : నిలిపి ఉంచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అవరోధముకల్పించుట.
ഉദാഹരണം :
ప్రభుత్వము చొరబాటుదారులను ఆపివేసింది.
പര്യായപദങ്ങൾ : అటకాయించు, అడ్డముచేయు, ఆటంకపరచు, ప్రతిబంధకము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ముందుకుపోకుండా చేయుట.
ഉദാഹരണം :
రైతులు పొలమును రక్షించడానికి అడవి జంతువులను ఆపుతారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :