അർത്ഥം : మనుషుల జీవితంలో క్షోభ, ధుఃఖం లేకుంటే వచ్చేది
ഉദാഹരണം :
యోగ శాంతి ప్రాప్తించుటకు ఒక సాధనం.
പര്യായപദങ്ങൾ : శాంతి, సుఖం, సౌఖ్యం, హాయి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The absence of mental stress or anxiety.
ataraxis, heartsease, peace, peace of mind, peacefulness, repose, serenityഅർത്ഥം : మనుస్సు ఉత్సాహంగా వుండేటప్పుడు కలిగేభావన
ഉദാഹരണം :
రాము ముఖం సంతోషంతో వెలిగిపోయింది మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
പര്യായപദങ്ങൾ : ఆహ్లాదం, ఖులాసా, ప్రమోదం, మోదం, రంజనం, సంతసం, సంతోషం, సంప్రీతి, సంబరం, సుఖం, సుమనస్సు, హర్షం, హాసిక, హేల, హ్లాదనం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The quality of being cheerful and dispelling gloom.
Flowers added a note of cheerfulness to the drab room.അർത്ഥം : ఎటువంటి బాధలు లేకుండా హాయిగా వుండటం
ഉദാഹരണം :
మీతోనే నాకు ఆనందం కలుగుతుంది.
പര്യായപദങ്ങൾ : సంతోషం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
* वह जो आनन्द दे या जिससे आनन्द या प्रसन्नता मिले या जो प्रसन्नता का स्रोत हो।
आपका साथ ही मेरे लिए सुखदायक है।അർത്ഥം : ఎటువంటి బాధలు లేకుండా ఉండటం
ഉദാഹരണം :
అతని జీవితం ఆనందంగా గడుస్తుంది.
പര്യായപദങ്ങൾ : సంతోషం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
मन का वह भाव या अवस्था जो किसी प्रिय या अभीष्ट वस्तु के प्राप्त होने या कोई अच्छा और शुभ कार्य होने पर होता है।
उसका जीवन आनंद में बीत रहा है।