അർത്ഥം : రంగస్థలం పైన ఎదో ఒక నాటకం ప్రదర్శించుట
ഉദാഹരണം :
ఈరోజు రాత్రి పిల్లలు వరకట్నం పై ఒక నాటకం రంగస్థలంపైన ప్రదర్శిస్తారు.
പര്യായപദങ്ങൾ : ప్రదర్శించు, వేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
मंच पर कोई नाटक, एकांकी आदि लोगों के सामने लाना या प्रस्तुत करना।
आज रात बच्चे दहेज प्रथा के ऊपर एक नाटक मंचित करेंगे।അർത്ഥം : బంతి ద్వారా చేసే పని
ഉദാഹരണം :
ఎవరైనా అస్మితాతో పాటు ఆడండి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ధనాన్ని వెచ్చించి గెలుపోటములకు చేసేది
ഉദാഹരണം :
అతను రోజు సాయంకాలం జూదము ఆడతాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : క్రీడలో భాగమవటం
ഉദാഹരണം :
భారతదేశం ప్రపంచకప్ కూడా ఆడాలి.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Participate in games or sport.
We played hockey all afternoon.അർത്ഥം : మానసిక వుల్లాసం కొరకు లేదా శారీరిక వ్యాయామం చేయడానికి అటు-ఇటు పైకి క్రిందికి దూకడం లాంటివి చేయడం
ഉദാഹരണം :
పిల్లలు మైదానంలో ఆడుకుంటున్నారు.
പര്യായപദങ്ങൾ : ఆటలాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
मन बहलाने या व्यायाम के लिए इधर-उधर उछल-कूद आदि करना।
बच्चे मैदान में खेल रहे हैं।അർത്ഥം : అస్త్ర శస్త్రాలను ఉపయోగించి తన ప్రతిభాపాటవాలను చూపడం
ഉദാഹരണം :
జ్వాలా ప్రదర్శనలో ఉత్సాహంగా కర్రను ఆడిస్తున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कौशल दिखाने के लिए कोई अस्त्र या शस्त्र हाथ में लेकर चालाकी और फुर्ती से उसका संचालन करना अथवा प्रयोग या व्यवहार दिखलाना।
ग्वाला बड़ी कुशलता से लाठी खेलता है।