അർത്ഥം : శారీరక వ్యాయామానికి మైదానములో కొన్ని నిబంధనలని ఏర్పరచుకొని గెలుపు-ఓటములు నిర్ణయించుకొన్నది
ഉദാഹരണം :
మేము భారతదేశము మరియు శ్రీలంక యొక్క ఆటను చూస్తున్నాము.
പര്യായപദങ്ങൾ : కేళీ, క్రీడ, ఖేలీ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह खेल प्रतियोगिता जिसमें दो या कई प्रतियोगी या दल भाग लेते हैं।
हम भारत और श्रीलंका का मैच देख रहे हैं।A formal contest in which two or more persons or teams compete.
matchഅർത്ഥം : కేవలం మనస్సు ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండటానికి మనం చేసే పని.
ഉദാഹരണം :
పిల్లలు మైదానంలో ఆటలు ఆడుకుంటారు.
പര്യായപദങ്ങൾ : క్రీడ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Activities that are enjoyable or amusing.
I do it for the fun of it.അർത്ഥം : శరీర వ్యాయామం కొరకు చేసే మనోరంజకమైన కార్యక్రమం.
ഉദാഹരണം :
ఆటలో గెలుపు ఓటములు ఉంటాయి
പര്യായപദങ്ങൾ : కేళి, క్రీడ, క్రీడనం, విరంచి, సయ్యాట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
An amusement or pastime.
They played word games.അർത്ഥം : సినిమా ప్రదర్శన
ഉദാഹരണം :
జంతు ప్రదర్శనశాల బయట సూచనాపట్టికలో ఆట సమయం మారిపోయిందని రాశారు.
പര്യായപദങ്ങൾ : తమాషా, ప్రదర్శన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
खेल का प्रदर्शन।
सर्कस के बाहर सूचना पट्ट पर लिखा था कि खेल का समय बदल दिया गया है।A difficult or unusual or dangerous feat. Usually done to gain attention.
stunt