അർത്ഥം : చాలా కాలం నుంచి వస్తున్న పద్ధతులు.
ഉദാഹരണം :
ప్రతి సమాజానికి వైవాహిక ఆచారాలు వేరుగా ఉంటాయి. భారత దేశంలో అనేక ఆచారాలు ఉన్నాయి.
പര്യായപദങ്ങൾ : సంప్రదాయం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह विचार, प्रथा या क्रम जो बहुत दिनों से प्रायः एक ही रूप में चला आया हो।
हर समाज की वैवाहिक परंपरा भिन्न होती है।അർത്ഥം : చాలా రోజుల నుండి ఒక సిద్ధాంతాన్ని పాటించడం.
ഉദാഹരണം :
అప్పుడప్పుడూ ఆచార వికాసంలో ఆటంకాలు వస్తాయి
പര്യായപദങ്ങൾ : సాంప్రదాయం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह वाद या सिद्धांत जिसमें बहुत दिनों से चली आ रही रीति-रिवाजों पर ही अंधविश्वास हो।
कभी-कभी रूढ़िवाद विकास में बाधक होता है।അർത്ഥം : సామాజిక సంబంధంలో ఇతరులతో చేయు ప్రవర్తన.
ഉദാഹരണം :
అతని వ్యవహారం సరిగా లేదు.
പര്യായപദങ്ങൾ : అభ్యాసం, అలవాటు, ఆనవాయితి, రివాజు, వాడుక, వ్యవహారం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
सामाजिक संबंधों में औरों के साथ किया जाने वाला आचरण।
उसका व्यवहार अच्छा नहीं है।