അർത്ഥം : మొత్తం తన ఆధీనంలోకి తీసుకోవడం
ഉദാഹരണം :
దేశాన్ని ఆక్రమించిన స్థితిలో బాధ్యత గల వాళ్ళు ఆంతరిక అస్థిరత్వాన్ని చాటారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
आक्रमण या हमला करने योग्य।
देश की आक्रमणीय स्थिति का जिम्मेदार उसकी आंतरिक अस्थिरता होती है।അർത്ഥം : బలవంతగా తన స్వాధీనం లోకి తీసుకోబడిన.
ഉദാഹരണം :
పాకీస్తాన్ ఆక్రమించిన భూభాగాన్ని యుద్ధం ద్వారా భారత్ స్వాదీనపరుచుకొన్నది.
പര്യായപദങ്ങൾ : ఆక్రమించిబడిన, ఆక్రమితమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : స్వాధీనం చేసుకొన్న
ഉദാഹരണം :
రైతులు జప్తుచేసిన భూమిని పొందటానికి నిర్లక్ష్యం చేసారు.
പര്യായപദങ്ങൾ : జప్తుచేసిన, స్వాధీనంచేసుకున్న
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : బలవంతంగా తిసుకోవడం
ഉദാഹരണം :
ఆక్రమించబడిన రాష్టం అభివృద్ధిలో వున్నతంగా వుంది.
പര്യായപദങ്ങൾ : ఆక్రమించబడిన, కబ్జాచేసిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिस पर आक्रमण या हमला न किया गया हो।
अनाक्रांत राष्ट्र उन्नति के चरम शिखर पर हैं।അർത്ഥം : బలవంతంగా లాక్కోవడం
ഉദാഹരണം :
ఆక్రమణకు గురైన ప్రజలు తిరుగుబాటు చేశారు.
പര്യായപദങ്ങൾ : ఆక్రమణకుగురైన, కబ్జాచేసిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिस पर आक्रमण या हमला हुआ हो।
आक्रांत जनता विद्रोह करने लगी।