അർത്ഥം : ప్రజలు కలిసి సమూహం ఒక విశేషమైన లక్ష్యం కోసం చేసే పోరాటం
ഉദാഹരണം :
ఇక్కడ ఆందోళన చేస్తున్నవాళ్ళ అవసరాన్ని ఎవరూ అర్థంచేసుకోవడం లేదు.
പര്യായപദങ്ങൾ : పోరాటం, రాస్తారోకో
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A group of people with a common ideology who try together to achieve certain general goals.
He was a charter member of the movement.അർത്ഥം : అనుకోకుండా జరిగే సంఘటనను చూస్తే వచ్చే వనుకు
ഉദാഹരണം :
అకస్మాత్తుగా మంటలు వ్యాపించడం వలన ఆందోళన ప్రారంభమయ్యింది.
പര്യായപദങ്ങൾ : కలవరం, తడబాటు, తత్తర, తబ్బిబ్బు, తోట్రుపాటు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जल्दी या उतावलेपन के कारण होनेवाली घबराहट।
अचानक आग लगने पर हड़बड़ी मच गई।അർത്ഥം : పోరాటం చేయడం.
ഉദാഹരണം :
చెరుకు కర్మగారమును ప్రభుత్వం మూసివేయుట వలన కార్మికులందరూ ఆందోళన చేసారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A series of actions advancing a principle or tending toward a particular end.
He supported populist campaigns.