പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള అహం എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

అహం   నామవాచకం

അർത്ഥം : నేనే గొప్పవాడనే భావం

ഉദാഹരണം : శ్యాం యొక్క తండ్రి పోలీసుశాఖలో ఉన్న కారణంగా అతనిలో గర్వం కనిపిస్తుంది

പര്യായപദങ്ങൾ : అంతర్మదం, అహంకారం, అహంభావం, కండకావరం, కావరం, కొవ్వు, గర్వం, డంబు, తిమురు, దర్పం, దుందుడుకు, పీచం, పొంకం, పొంగు, పొగరు, పొగరుబోతుతనం, పోతరం, ప్రచండత, బింకం, బిరుసు, బెట్టిదం, మదం, మిటారం, మిడిసిపాటు, మొరటుతనం, సంరంభం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

हेकड़ या अक्खड़ होने का भाव।

श्याम के पिता पुलिस में हैं इसलिए वह हेकड़ी दिखाता है।
उद्धतता, हेकड़पन, हेकड़पना, हेकड़ी, हेकड़ीपन, हेकड़ीपना, हेकड़ीबाज़ी, हेकड़ीबाजी, हैकड़ी, हैकड़ीबाज़ी, हैकड़ीबाजी

Overbearing pride evidenced by a superior manner toward inferiors.

arrogance, haughtiness, hauteur, high-handedness, lordliness

അർത്ഥം : సూర్యుడు ఉదయించిన దగ్గర నుండి అస్తమించేంత వరకు ఉండే సమయం

ഉദാഹരണം : ఈ రోజు పగలంతా నాకు చాలా మంచిగా ఉంది. వేసవిలో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది.

പര്യായപദങ്ങൾ : దినం, దివం, దివసం, పగలు, పవలు, వాసరం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

सूर्य निकलने से उसके अस्त होने तक का समय।

आज का दिन मेरे लिए बहुत ही अच्छा रहा।
गर्मी में दिनमान बढ़ जाता है।
अह, आहन, दिन, दिनमान, दिव, दिवस, दिवा, दिव्, दिहाड़ी, द्यु, रोज, रोज़, व्युष्ट

The time after sunrise and before sunset while it is light outside.

The dawn turned night into day.
It is easier to make the repairs in the daytime.
day, daylight, daytime