അർത്ഥം : సరైన విధముగా ఉచ్చరించకపోవడం.
ഉദാഹരണം :
అతడు చదువుకోలేనందున అస్పష్టమైన మాటలు మాట్లాడుతాడు.
പര്യായപദങ്ങൾ : స్పష్టముకాని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : స్పష్టత లేనటువంటి
ഉദാഹരണം :
యుధిష్టరుని యొక్క అస్పష్టమైన వాక్యాలు గురువైన ద్రోణాచార్యుని మరణానికి కారణమయ్యాయి.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो स्पष्ट न कहा गया हो।
युधिष्ठिर के अभ्यनुक्त वाक्य गुरु द्रोण के लिए प्राणघातक सिद्ध हुए।അർത്ഥം : స్పష్టము కాని.
ഉദാഹരണം :
పిల్లలు అస్పష్టమైన భాషలో మాట్లాడుతారు.
പര്യായപദങ്ങൾ : మసకైన, సందిగ్ధమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైనా విషయం స్పష్టంగా లేకపోవడం.
ഉദാഹരണം :
-అస్పష్టమైన భావాలు కేవలం కల్పన ద్వారా చేయబడుతాయి.
പര്യായപദങ്ങൾ : అవ్యస్థమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Not made explicit.
The unexpressed terms of the agreement.അർത്ഥം : ఒకదాని నొకటి పొంతన లేకుండా మాట్లాడటం
ഉദാഹരണം :
వార్తా పత్రికలో ప్రముఖ నాయకుడు అడిగిన ప్రశ్నకు జవాబివ్వకుండా సంబంధంలేని మాట్లలు మాట్లాడుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : అయుక్తమైన, జోడుకలదని, వంకరమైన, సంబంధంలేని పొంతనలేని, సంబధరహితమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Lacking a logical or causal relation.
unrelated